కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలిస్తే అస్సలు వదలరు!

కలబంద లో గొప్ప ఔషదగుణాలు ఉన్న మొక్క అంటున్నారు నిపుణులు

కలబంద గుజ్జును ఉడికించి వాపులకు, గడ్డలపై పూతలా పూస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది

కలబంద రసాన్ని పసుపుతో కలిపి సేవిస్తే స్ప్లీన్, లివర్ వ్యాధులు దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది

ఉదయం పరగడుపున కలబంద జ్యూస్ సేవిస్తే ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.

కలబంద్ గుజ్జును ఫేస్ కి అప్లై చేస్తే మొటిమలు మటుమాయం అవుతాయి.

కాలిన గాయాలపై కలబంద రసాన్ని పూతలా పూస్తే కొద్దిరోజుల్లోనే తగ్గిపోతాయి.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

జీర్ణ శక్తిని పెంపొందించి, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.

కలబందలో ఉండే ఎంజైమ్ లు జుట్టు పోషణకు బాగా సహాయపడుతుంది.

టైప్ 2 డయాబెటీస్ రోగులకు గ్లాసు కలబంద రసం తాగితే రక్తంలో చక్కర స్థాయి కంట్రోల్ అవుతుంది.

ఇందులో ఉండే ఎ,సీ, ఇ విటమిన్లు ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతాయి

కలబంద లో విటమిన్ ఏ, యాంటి ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కంటికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి