Tooltip

ఈ అలవాట్లు ఉంటే కిడ్నీల్లో రాళ్లు చేరినట్లే.. ఈ తప్పులు అస్సలు చేయకండి

Thick Brush Stroke

మన శరీరంలో కిడ్నీలు, మూత్రపిండాలు అతి ముఖ్యమైన అవయవాలు.

Thick Brush Stroke

ఇవి రక్తాన్ని శుభ్రపరిచి.. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి.

Thick Brush Stroke

కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం బాగుంటాం.

Thick Brush Stroke

కిడ్నీలో రాళ్లు ఉంటే.. చాలా ప్రమాదం.

Thick Brush Stroke

ఈ సమస్యను నివారించడానికి నెఫ్రాలజీస్టుల కొన్ని అలవాట్లు మానుకోమంటున్నారు.

Thick Brush Stroke

తక్కువ నీరు తాగితే మూత్రం మందంగా మారి.. రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.

Thick Brush Stroke

కాల్షియం లోపం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

Thick Brush Stroke

మాంసం, గుడ్లు, చేపలు మొదలైన ఆహారంలో ప్రోటిన్లు అధికంగా ఉంటాయి.

Thick Brush Stroke

అదనపు ప్రోటీన్ శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది. ఇది కిడ్నీల్లో రాళ్లకు ప్రధాన కారణం.

Thick Brush Stroke

బచ్చలికూర, బీట్‌రూట్, చాక్లెట్, జీడిపప్పు మొదలైన వాటిలో ఆక్సలేట్ అనే మూలకం ఎక్కువగా ఉంటుంది.

Thick Brush Stroke

ఆ తర్వాత ఇవి కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తాయి.

Thick Brush Stroke

అందువల్ల ఈ కూరగాయలను తక్కువ మొత్తంలో తినాలి.

Thick Brush Stroke

బరువు ఎక్కువగా ఉంటే బాడీలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది.

Thick Brush Stroke

దాంతో పాటు రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది.

Thick Brush Stroke

ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు.

Thick Brush Stroke

విత్తనాలు ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే.. మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి అంటున్నారు నిపుణులు. 

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం