ఈ చెడు అలవాట్లు ఉంటే  మీ కిడ్నీలు పాడైపోయినట్లే

మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి.

మన మనుగడకు గుండె, మెదడు ఎంత అవసరమో కిడ్నీలు కూడా అంతే ముఖ్యం

శరీరంలో మలినాలను ఫిలర్ట్ చేసే పనిని చేపడతాయి కిడ్నీలు

విరామం లేకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంటాయి.ఒక రోజులో దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడకతాయట

అయితే కిడ్నీలు ఫెయిలైతే..ఇవి చెడిపోతే డయాలసిస్ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.

 ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తుంటారు బాధితులు.

మూత్ర పిండాలు ఫెయిల్ అవ్వడానికి కారణం మనకున్న  చెడు అలవాట్లే

వాటిల్లో మొదటిది మూత్రాన్ని బిగపట్టుకుని ఉండటం

వాటిల్లో ఆఫీసుల్లో, బయటకు వెళ్లినప్పుడ చాలా మంది మూత్రానికి వెళ్లకుండా ఆగిపోతుంటారు. దీంతో కిడ్నీపై ఒత్తిడి పెరుగుతుంది దటిది మూత్రాన్ని బిగపట్టుకుని ఉండటం

అలాగే నీరు కూడా ఎక్కువ శాతం తీసుకోరు. శరీరంలో మలినాలను బయటకు తీసుకు రావడమే కిడ్నీల పని

కానీ నీరే అందించకపోతే.. సక్రమంగా పనిచేయడం మానేస్తాయి. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి

అలాగే ఆహారపు అలవాట్లు కూడా. ఆరోగ్యకరమైన ఫుడ్స్ తినాలి.

ఫ్రిజ్‌లో పెట్టినవీ.. అలాగే బర్గర్లు, పిజ్జా, ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల  కిడ్నీలపై ప్రభావితం చూపుతాయి

అలాగే మద్యం సేవించడం, స్మోకింగ్ వంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మూత్ర పిండాలను నాశనం చేస్తాయి

అందుకే బీన్స్‌లా ఉండే కిడ్నీలను కాపాడుకునే బాధ్యత మనదే.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం