అంగస్తంభన సమస్య ఉందా? ఈ చిట్కాలు పాటిస్తే ఆ విషయంలో తిరుగుండదు!

ఈ మధ్య కాలంలో మగవారిలో అంగస్తంభన కేసులు పెరిగిపోతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

ఇందుకు కారణం తీసుకునే ఫుడ్, శారీరక లేదా మానసిక పరిస్థితుల కారణం కావొచ్చని అంటున్నారు.

చాలా మంది లైంగిక సమస్యలు చాలా గోప్యంగా ఉంచుతారు.. అలా చేయడం భవిష్యత్ లో అనర్థాలకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.

మారుతున్న జీవన శైలి, ఒత్తిడి తదితర కారణాల వల్ల 25 ఏళ్లకు మించిన పురుషుల్లో అంగస్తంభన సమస్యలు ఎదురవుతున్నాయని వైద్యులు అంటున్నారు.

కొన్ని రకాల ఔషదాలు, మందులుతో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల లైంగిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

నిద్రలేమి, మద్యపానం, సిగరెట్ అలవాటు, గుండె సంబంధిత వ్యాధితో బాదపడేవారు లైంగిక సమస్యలతో బాదపడుతున్నారు.

రక్తనాళాలు మూసుకుపోవడం, గుండెపోటు, షుగర్, ఊబకాయం, హైబీపీ ఇలా పలు కారణాల వల్ల లైంగిక సామర్ధ్యాన్ని తగ్గిస్తున్నాయని అంటున్నారు.

పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, చేపలు, రెడ్ వైన్ తీసుకుంటే అంగస్తంభన సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇతర నూనెలకు బదులు ఆలీవ్ ఆయిల్ తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు.

పుచ్చకాయలో సిత్రల్లినినే అని పీల్చే పదార్థం ఉంటుంది.. ఇది పురుషాంగం రక్త నాళాలను వెడల్పు చేసి ఆర్జినైన్ లోకి మార్చుతుంది.

అశ్వగంధ నాడీ వ్యవస్థ పనితీరు పెంచుతుంది. పురుషాంగ రక్త ప్రసరణను పెంచుతుంది.. జిన్నెంగ్ లైంగిక పనితీరు మెరుగుపరుస్తుంది.

అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి మంచి చేసే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పురుషాంగం రక్త ప్రసరణను కూడా పెంచుతుంది.

ఉల్లిపాయ రక్తం గడ్డకట్టకుండా ఉంచేందుకు ఉపయోగపడుతుంది.. ఇది పురుషాంగం లో రక్త ప్రసరణను పెంచి గట్టిపరుస్తుంది.

 గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం