నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ టాప్ 10 మూవీస్  ను మీరు చూశారా!

OTT లో ప్రతి వారం ఎన్నో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉన్నాయి.

ఈ క్రమంలో ప్రేక్షకులు కూడా భాషతో సంబంధం లేకుండా వాటిని ఆదరిస్తున్నారు.

ఇక కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి నెట్ ఫ్లిక్స్ ఎప్పుడు ముందుంటుంది.

మరి గత వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయినా సినిమాలు, సిరీస్ లలో టాప్ 10 లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం.

లాపటా లేడీస్

మేడమ్ వెబ్

సైతాన్ 

ఆర్టికల్ 370 

డిస్టర్బియా 

ఫైటర్ 

యానిమల్ 

మ్యాడ్ మ్యాక్స్ 

డియర్ 

మలాల్