“”

వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ మధ్య తేడా  గమనించారా! రెండిటిలో ఏది మంచిదంటే!

“”

చాలా మంది ఒక రోజులో  పంచదారను రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. 

“”

వీరిలో కొంతమంది వైట్ షుగర్ తో పాటు.. బ్రౌన్ షుగర్ ని కూడా వినియోగిస్తారు. 

“”

ఈ రెండిటిని కూడా చెరకు రసం నుండి తయారు చేస్తారు. అయితే, రెండిట్లో ఏది మంచిదో చూద్దాం. 

“”

 వైట్ షుగర్ లో 50 శాతం గ్లూకోజ్.. 50 శాతం ఫ్రక్టోజ్లు ఉంటాయి. 

“”

 బ్రౌన్ షుగర్ లో మొలాసిస్ అనే పదార్ధం ఉంటుంది. 

“”

 బ్రౌన్ షుగర్ ను బెల్లం కలిపి తయారు చేస్తారు. 

“”

బ్రౌన్ షుగర్ లేదా వైట్ షుగర్ ఏది ఆరోగ్యానికి మంచిదనే విషయానికొస్తే.. 

“”

పోషకాల విలువలను దృష్టిలో పెట్టుకుంటే .. వైట్ షుగర్  కంటే బ్రౌన్ షుగర్ మంచిది. 

“”

అంతేకాదు బ్రౌన్ షుగర్ మంచి రుచిని కూడా కలిగి ఉంటుంది. 

“”

వైట్ షుగర్ తో  పోలిస్తే ఇందులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. 

“”

కాబట్టి బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.