Tooltip

మీరు ఒక్కసారి కూడా గాడిద పాలు తాగలేదా? పెద్ద తప్పే ఇది!

Tooltip

గాడిద పాలు ఎంతో బలమైనవి.. శ్రేష్టమైనవి అంటారు.

Tooltip

ఇందులో విటమిన్ ఎ, బి1, బి2, బి6, సి, డి తో పాటు చర్మాన్ని రక్షించే విటమిన్ - ఇ సమృద్దిగా ఉంది.

Tooltip

గాడిద పాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మంపై ముడతలు లేకుండా చేస్తుంది.

Tooltip

గాడిద పాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపర్చుకోవచ్చు.

Tooltip

గాడిద పాలలో లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి.. ఇది సహజ శక్తి వనరు.

Tooltip

వేసవి కాలంలో గాడిద పాలు తాగడం మంచిది. శారీరక శ్రమ చేసేవారికి ఇది  చాలా మంచింది.

Tooltip

గాడిద పాలలో పుష్కలమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.

Tooltip

గాడిద పాలు తాగడం వల్ల ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

Tooltip

గాడిద పాలను సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తుంటారు.

Tooltip

పూర్వ కాలం నుంచి దగ్గు, జలుబు, గాయాలు తగ్గడం కోసం గాడిద పాలు తాగేవారు

Tooltip

ఇందులో విటమిన్లు,మినరల్స్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతుంది.

Tooltip

ఇప్పుడు దేశ వ్యాప్తంగా గాడిద పాల విక్రమం జరుగా సాగుతుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం