సెలబ్రిటీలు తాగే ABC జ్యూస్‌ గురించి విన్నారా.. ఎన్ని లాభాలో!

iDreampost.Com

సెలబ్రిటీల లాంటి శరీరం, ఫిజిక్‌ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.

iDreampost.Com

అందుకోసం వారు ఫాలో అయ్యే డైట్‌, ఎక్సర్‌సైజ్‌లు ఫాలో అవుతారు.

iDreampost.Com

సెలబ్రిటీల డైట్‌ అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది  ఏబీసీ జ్యూస్‌.

iDreampost.Com

ఇంతకు ఏబీసీ జ్యూస్‌ అంటే ఏంటి.. ఎలా తయారు చేస్తారంటే..

iDreampost.Com

ఏబీసీ జ్యూస్‌ అంటే.. యాపిల్‌, బీట్రూట్‌, క్యారెట్‌లను కలిపి తయారు చేసే జ్యూస్‌ అన్నమాట.

iDreampost.Com

యాపిల్‌, క్యారెట్‌, బీట్రూట్‌ కలపడం వల్ల.. దీనిలో అనేక పోషకాలు ఉంటాయి.

iDreampost.Com

ఇది ఆరోగ్యాన్నే కాదు అందాన్నికూడా పెంచుతుంది.

iDreampost.Com

కెలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌.

iDreampost.Com

ఇది గట్‌, జీర్ణకోశ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

iDreampost.Com

రక్తహీనతతో బాధపడే వారికి ఇది వరం లాంటిది అని చెప్పవచ్చు.

iDreampost.Com

దీనిలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. యాంటీ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.

iDreampost.Com

జ్యూస్‌ తాగితే జుట్టు, చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

iDreampost.Com

దీన్ని తాగితే శరీరంలో హానికరమైన ప్రీ రాడికల్స్‌ నశిస్తాయి.

iDreampost.Com

క్యాన్సర్‌, హార్ట్‌ఎటాక్‌, డయాబెటిస్‌, ఊబకాయం వంటివి తగ్గుతాయి.

iDreampost.Com

ఏబీసీ జ్యూస్‌ వల్ల శరీరంలో ఇమ్యూనిటీ, మెటబాలిజం కూడా పెరుగుతుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం