సాయంకాలం చేసే చంద్ర నమస్కారం గురించి విన్నారా? బోలెడు హెల్త్ బెనిఫిట్స్!

iDreampost.Com

సూర్య నమస్కారాల గురించి చాలా మందికి తెలుసు. కానీ చంద్ర నమస్కారాల గురించి మాత్రం అంతగా ఎవరికీ తెలియదు.

iDreampost.Com

చంద్ర నమస్కారాలు సాయంకాలం చేస్తారు.

iDreampost.Com

చంద్ర నమస్కారాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

iDreampost.Com

 చంద్ర నమస్కారం చేయడం వల్ల శరీరానికి ప్రశాంతత దొరుకుతుంది. సాయంత్రం వేళల్లో చేస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.

iDreampost.Com

చంద్ర నమస్కారం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల ఒత్తిడి దూరమవుతుంది.

iDreampost.Com

 ఈ ఆసనాన్ని రోజూ చేస్తే అస్తవ్యస్తమైన ఆలోచనలు తగ్గి ఒత్తిడి దూరమవుతుంది.

iDreampost.Com

ఇది మనల్ని మానసికంగా బలంగా మార్చుతుంది.

iDreampost.Com

చంద్ర నమస్కారాల వల్ల బాడీ బ్యాలెన్స్ మెరుగుపడటంతో పాటు ఓవర్ హీట్, ఓవర్ యాక్టివ్ మైండ్ నుంచి కాపాడుతుంది.

iDreampost.Com

ఈ ఆసనంలో శరీరాన్ని వదులుగా ఉంచుతాం. దీంతో కండరాలకు ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. కీళ్లు కూడా బలంగా మారతాయి.

iDreampost.Com

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను తగ్గించేందుకు చంద్ర నమస్కారం ఉపయోగపడుతుంది. తద్వారా పలు అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

iDreampost.Com

రోజూ ఈ ఆసనం సాధన చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొట్ట సమస్యలు దూరమవుతాయి.

iDreampost.Com

చంద్ర నమస్కారాలను సాయంత్రం పూట చేయడం వల్ల శరీరం, మనసుకు ప్రశాంతత కలిగి రాత్రి వేళ గాఢ నిద్ర సొంతమవుతుందని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

ఎమోషన్స్ ను అదుపులో ఉంచేందుకు కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది.

iDreampost.Com

చంద్ర నమస్కారాల్లో వెన్నెమును బాగా స్ట్రెచ్ చేస్తాం. ఈ భంగిమ అలవాటైతే మెడ నొప్పి రాదు. బాడీ పోస్టర్ కూడా బెటర్ అవుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం