అంట్లు తోమే స్క్రబ్బర్‌ నెలల తరబడి  వాడుతున్నారా.. ఎంత డేంజరంటే!

ఒకప్పుడు అంట్లు తోమడానికి కొబ్బరి పీచు వాడేవాళ్లం.

White Dotted Arrow

బూడిద వేసి.. కొబ్బరి పీచుతో అంట్ల పాత్రలు శుభ్రం చేసేవాళ్లు.

White Dotted Arrow

మరి ఇప్పుడో మార్కెట్‌లోకి రకరకాల అంట్ల సబ్బులు వచ్చాయి.

White Dotted Arrow

అలానే పాత్రలను తోమడానికి ప్లాస్టిక్‌, స్టీలు స్క్రబ్బర్లు అందుబాటులో ఉన్నాయి.

White Dotted Arrow

అయితే చాలా మంది అంట్లు తోమే స్క్రబ్బర్లను నెలల తరబడి వాడుతుంటారు.

White Dotted Arrow

అయితే ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు అంటున్నారు నిపుణులు.

White Dotted Arrow

పైగా మన ఇంట్లో ఉండే అత్యంత కలుషితమైన వస్తువులలో అంట్లు తోమే స్క్రబ్బర్ ఒకటట.

White Dotted Arrow

వీటి వల్ల మనకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..

White Dotted Arrow

వారానికి ఒకసారి డిష్ వాషింగ్ స్క్రబ్బర్ మార్చడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.

White Dotted Arrow

లేకపోతే దీనిలోని సూక్ష్మక్రిములు మనకు సోకి ఎన్నో వ్యాధుల బారిన పడతాం.  

White Dotted Arrow

ఒకవేళ వారానికి ఒకసారి మార్చకపోతే.. దాన్ని క్లీన్‌ చేసి వాడాలి అంటున్నారు.

White Dotted Arrow

ఇందుకోసం స్క్రబ్బర్‌ను వేడి నీళ్లలో రెండు నిమిషాల పాటు నానబెట్టండి.

White Dotted Arrow

లేదంటే బ్లీచింగ్‌ పౌడర్‌తో కూడా శుభ్రం చేయవచ్చు.

White Dotted Arrow

అయితే ఎంత శుభ్రం చేసినా.. దానిలో ఉండే బ్యాక్టీరియా పూర్తిగా చావదు.

White Dotted Arrow

కనుక వారానికి ఒకసారి స్క్రబ్బర్‌ను మార్చడమే మంచిది అంటున్నారు.

White Dotted Arrow

కనుక వారానికి ఒకసారి స్క్రబ్బర్‌ను మార్చడమే మంచిది అంటున్నారు.

White Dotted Arrow