Thick Brush Stroke

కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? డాక్టర్స్ బయటకి చెప్పని  చక్కని చిట్కా!

Tooltip

నవధాన్యాలలో ఒకటైనా ఉలవలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగివున్నాయి.

Tooltip

ఎందుకంటే వీటిలో ఫైబర్‌ ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్‌, పాస్ఫరస్‌, జింక్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి.

Tooltip

అలాగే  యాంటీ-అడిపోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-హైపర్గ్లైసీమిక్, యాంటీ-హైపర్ కొలెస్ట్రాలెమిక్ లక్షణాలు కూడా కలిగి ఉన్నాయి. 

Tooltip

 ఉలవలు మన డైట్‌లో చేర్చుకుంటే జీర్ణ ప్రక్రియ మెరుగుపడటంతో పాటు  మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలకు సహాయపడుతుంది.

Tooltip

 మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఈ ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది.

Tooltip

 ముఖ్యంగా ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి చాలా మేలు చేస్తాయి.

Tooltip

 అలానే ఉలవలను రోజు తినడం వలన ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి, గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో చక్కగా  పని చేస్తాయి.

Tooltip

ఇక ఊబకాయంతో బాధపడేవారికి అయితే ఉలవలకు మించిన ఔషధం లేదు. 

Tooltip

ర‌క్త‌పోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి.

Tooltip

దెబ్బతిన్న కాలేయాన్ని ఉలవలు తీసుకోవడం వలన నయం చేసేలా చేస్తాయి. 

Tooltip

స్త్రీలల్లో నెలసరి రెగ్యులర్ గా రాని వారికి ఆ సమస్యలను తగ్గిస్తుంది.

Tooltip

ఉలవలు ఎక్కువగా తీసుకోవడం వలన వేడి చేసే గుణం ఉంటుంది.అవి తిన్న రోజు తగినంత మజ్జిగ తాగడం మంచింది.

Tooltip

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం