'హరోం హర'   సినిమా రివ్యూ!

టాలీవుడ్ సూపర్ స్టార్  ఫ్యామిలీ నుండి వచ్చిన నటుడు సుధీర్ బాబు. వర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు

సినిమా హిట్టు, ఫట్టులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు

తాజాగా ఆయన నటించిన  మూవీ హరోం హర. ఇప్పుడు ఈ మూవీ సినిమా ఎలా ఉందో చూద్దాం

ఆంధ్రా, తమిళనాడు బోర్డర్ ప్రాంతమైన కుప్పం ప్రాంతాన్ని అన్నాదమ్ములు శాసిస్తుంటారు. వారు చెప్పిందే వేదం

ఆ గ్రామంలోకి ఎంటర్ అవుతాడు సుబ్రమణ్యం (సుధీర్ బాబు). కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుంటాడు

కానీ ముఠాలో ఒకరితో గొడవ కారణంగా ఉద్యోగాన్ని కోల్పోతాడు మన హీరో.

అంతలో ఫ్రెండ్ (సునీల్) వద్ద గన్  చూస్తాడు సుబ్రమణ్యం. గన్స్ తయారు చేయాలనుకుంటాడు

తన మెకానిక్ తెలివితేటలతో గన్స్ తయారు చేస్తాడు.

ఉద్యోగం పోవడానికి కారణమైన వ్యక్తులతోనే చేతులు కలుపుతాడు. అలా ఓ మాఫియాకు లీడర్ అవుతాడు.

మరీ  అతడు ఆ ఊరి ప్రజలకు ఎలా దేవుడయ్యాడు...

నేరస్థులతోనే  సుబ్రమణ్యం ఎందుకు చేతులు కలపాల్సి వచ్చింది తెరపై చూడాల్సిందే.

సునీల్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషించాడు. ఈ సినిమాకు బలంగా మారాడు

బ్యాగ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేశాడు చైతన్ భరద్వాజ్

ఇది సుధీర్ బాబు ఊరమాస్ సినిమా అనడంలో ఎటువంటి సందేహం లేదు.