గుప్పెడు శెనగలు.. కేజీ మటన్ తో సమానం! వీటిని తినడం లేదా?

Thick Brush Stroke

సాధారణంగా చాలామంది ప్రొటీన్ ఎక్కువగా ఉండి ఇష్టపడి తినే వాటిలో శెనగలు కూడా ఒకటి.

Thick Brush Stroke

ఈ శెనగల్లో  మెగ్నీషియం, థయామిన్, మాంగనీస్, ఫాస్పరస్, ఫైబర్, కాల్షియం, జింక్, రాగి, విటమిన్ సి,ఇ, బీటా కెరోటిన్  వంటి పుషకాలు అధికంగా ఉన్నాయి.

Thick Brush Stroke

కనుక ఈ శెనగల వలన ఆరోగ్యనికి అనేక ప్రయేజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం.

Thick Brush Stroke

మఖ్యంగా ఈ శెనగలను ఉడకబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట.

Thick Brush Stroke

అంతేకాకుండా.. శెనగాలను పొట్టు తీయకుండా తింటే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి.

Thick Brush Stroke

ఇక శెనగల్లో ఉండే పీచు పదార్ధం, ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్,  ఎక్కువగా ఉండటం వలన ఇది కొలస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా బాగా పనిచేస్తుంది.

Thick Brush Stroke

పైగా శెనగలు తినడంవలన  గుండె జబ్బుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.

Thick Brush Stroke

అయితే నాన్ వెజ్ తినని వారికీ శెనగలు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

Thick Brush Stroke

అంతేకాకుండా నానబెట్టి తిన్న శెనగాల్లో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. కనుక ఇవి శరీరానికి తక్షణశక్తిని అందిస్తాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం