Tooltip

జామ ఆకు టీ.. వారికి ఎంతో మేలు చేస్తుంది!

Off-white Banner

ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా మంది గ్రీన్‌ టీ తాగుతుంటారు.

Off-white Banner

కానీ, జామ ఆకు టీ గురించి పెద్దగా విని ఉండరు. ఈ జామ ఆకు టీ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.

Off-white Banner

మన దేశంలో చాలా మంది మధుమేహం(షుగర్‌)తో బాధపడుతుంటారు.

Off-white Banner

ఒక్కసారి షుగర్‌ వస్తే.. అది చచ్చేంత వరకు పోదని అంటుంటారు.

Off-white Banner

కానీ, ఈ జామ ఆకు టీ  షుగర్‌ వ్యాధిగ్రస్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

Off-white Banner

జామపండులో ఫైబర్‌, విటమిన్‌-సీ పుష్కలంగా ఉంటాయి.

Off-white Banner

అలాగే యాంటీ హైపర్గ్లైసీమిక్‌ లక్షణాలు కూడా ఉంటాయి.

Off-white Banner

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

Off-white Banner

జామ ఆకుల్లో యాంటీ డయాబెటిక్‌ గుణాలు ఉంటాయి.

Off-white Banner

జామ ఆకు టీ తాగడం వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది.

Off-white Banner

8 నుంచి 10 మంచి జామ ఆకులను తీసుకుని కప్పు నీటిలో వేసి మరిగించాలి.

Off-white Banner

ఆ నీరు సగం ఆవిరి అయ్యేంత వరకు మరిగించి, కాస్త చల్లరాక నీటిని వడగట్టి టీలా తాగవచ్చు.

Off-white Banner

ఇలా రెగ్యులర్‌గా తాగడం వల్ల షుగర్‌ కంట్రోల్‌ అవుతుంది.

Off-white Banner

జామ ఆకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి.

Off-white Banner

జామ టీ తాగడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించవచ్చు.