గ్రీన్‌ టీ బ్యాగ్‌ వాడుతున్నారా..?  జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో గ్రీన్‌ టీ తాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 

గ్రీన్‌ ఆర్యోగానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రోజూ గ్రీన్‌ టీ తాగితే.. , గుండె సమస్యలు తగ్గుతాయి.

శరీరాన్ని డిటాక్స్‌ చేసి, బీపీని కంట్రోల్‌లో పెడుతుంది.

ఇప్పుడు చాలా మంది గ్రీన్‌ టీ బ్యాగులను వాడుతున్నారు.

గ్రీన్‌ టీ బ్యాగుల కారణంగా చాలా రకాల నష్టాలు ఉన్నాయి.

బ్యాగుల్లోని అల్యూమినియం సమ్మేళనాలు క్యాన్సర్‌ను కలుగ జేస్తాయి.

బ్యాగుల్లోని మైక్రోప్లాస్టిక్స్‌ వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది.

టీ బ్యాగ్‌లలో టీ డస్ట్‌, ఫ్యానింగ్‌లు, క్వాలిటీ తక్కువ ఉన్నవి వాడుతుంటారు.

వీటి వల్ల కూడా ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. 

గ్రీన్‌ టీ బ్యాగుల్ని వాడటం తగ్గించటం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు