Off-white Banner

గోపీచంద్  ‘భీమా’  సినిమా రివ్యూ

Thick Brush Stroke

మ్యాచో మ్యాన్ గోపీచంద్ సరైన హిట్టు కోసం చాలారోజులుగా  వెయిట్ చేస్తున్నాడు.

Thick Brush Stroke

ఇప్పుడు తనకు బాగా కలిసి వచ్చిన పోలీస్ పాత్రలో భీమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు.

Thick Brush Stroke

పైగా భీమా సినిమాలో గోపీచంద్ ని పోలీసుగా చూస్తున్నాం. ఇది డ్యూయల్ రోల్ కాబట్టి ఆసక్తి పెరిగింది.

Thick Brush Stroke

ఈ మూవీలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్ ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

Thick Brush Stroke

ఈ భీమా సినిమా కథ మొత్తం మహేంద్రగిరి ఊరికి ముడిపడి ఉంటుంది.

Thick Brush Stroke

మహేంద్రగిరిలో భవాని(ముఖేష్ తివారి)కి ఎదురు ఉండదు. అతడిని ఎదిరిస్తే ఎవరినీ వదలడు.

Thick Brush Stroke

ఒక ఎస్సై తనకి ఎదురొస్తే అంతం చేస్తాడు. ఆ ఎస్సై ప్లేస్ లోనే భీమా మహేంద్రగిరి వెళ్తాడు.

Thick Brush Stroke

వెళ్లగానే భవానీతోనే పెట్టుకుంటాడు. అతడిని ఎదిరిచి చెక్ పోస్ట్ దగ్గర లారీలను టచ్ చేస్తాడు.

Thick Brush Stroke

అసలు లారీల్లో ఏముంది? పరశురామ క్షేత్రం కథేంటి? అక్కడ శివాలయానికి వీళ్లకు సంబంధం ఏంటి? అనేది కథ.

Thick Brush Stroke

ఈ సినిమాలో రవీంద్ర వర్మ(నాజర్), పారిజాతం(ప్రియా భవానీ శంకర్), విద్య(మాళవికా శర్మ), పాత్రలు ఉంటాయి.

Thick Brush Stroke

విశ్లేషణ చూస్తే.. స్టార్టింగ్ లో 15 నిమిషాలు అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత కాస్త పేస్ తగ్గుతుంది.

Thick Brush Stroke

గోపీచంద్ వచ్చాక రొటీన్ ఎలివేషన్స్, సాదాసీదా లవ్ స్టోరీ కాస్త నిరుత్సాహ పరుస్తుంది.

Thick Brush Stroke

స్వామి జే గౌడ సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ బీజీఎం మెప్పిస్తుంది. హర్షా కూడా డైరెక్షన్ తో మెప్పించాడు.

Thick Brush Stroke

బలాలు: గోపీచంద్, క్లయిమ్యాక్స్ 30 నిమిషాలు, యాక్షన్ సీక్వెన్స్.

Thick Brush Stroke

బలహీనతలు: రొటీన్ ఎలివేషన్స్, సాదా సీదా లవ్ స్టోరీ. రేటింగ్: 2.5/5