Pink Blob

గుడ్ న్యూస్.. ఊరటనిస్తున్న పసిడి ధరలు! నేడు ఎంతంటే?

ఇటీవల  బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. తరుచూ గోల్డ్ ధరల్లో మార్పు వస్తుంది.

దేశంలో పసిడి కొనుగోలు పెరగడంతో డిమాండ్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోతుంది.

మధ్య తరగతికి చెందిన వారు ఎక్కువగా పసిడిపై ఇన్వెస్ట్ మెంట్ పెడుతున్నారు.

బంగారం పై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా పెరుగుతుందన్న నమ్మకం.. ఆపద సమయంలో ఆదుకుంటుంది

మొన్నటి వరకు షాక్ ఇస్తూ వచ్చిన పసిడి నేడు ఊరటనిస్తుంది.

అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు పసిడి, వెండి పై ప్రభావం చూపి ధరల్లో మార్పులు జరుగుతున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర  22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 వద్ద ఉంది.

24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.74,620 వద్ద ట్రెండ్ అవుతుంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,540 వద్ద ఉంది. ఢిల్లీలో  24 క్యారెట్లు 10 గ్రాముల పసడి ధర రూ.74,760 వద్ద కొనసాగుతుంది. 

ముంబై, కోల్‌కాతా, బెంగుళూరు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,390 వద్ద ఉంది. ముంబై, కోల్ కొతాలో  24 క్యారెట్లు 10 గ్రాముల పసడి ధర రూ.76,610 వద్ద కొనసాగుతుంది. 

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,490 వద్ద ఉంది.

24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.74,720 వద్ద కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 92,500 వద్ద ట్రెండ్ అవుతుంది.