Tooltip

మగువలకు గుడ్ న్యూస్.. తగ్గుతున్న  బంగారం ధరలు..

Tooltip

మనదేశంలో బంగారానికి ఎంతటి డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు.

Tooltip

పండగలు, పెళ్లిళ్లు, బర్త్ డే ఫంక్షన్లు ఇలా సందర్భం ఏదైనా సరే పసిడిని కొనుగోలు చేస్తుంటారు.

Tooltip

బంగారం ధరలు పెరుగుతుండడంతో గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతున్నది.

Tooltip

బంగారం తమ వద్ద ఉన్నట్లైతే ఆపద సమయంలో ఆదుకుంటుంది.

Tooltip

మరి మీరు కూడా గోల్డ్ కొనే ప్లాన్ లో ఉన్నారా? మీకు గుడ్ న్యూస్.

Tooltip

బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.

Tooltip

నేడు తులం బంగారంపై రూ. 10 తగ్గింది.

Tooltip

హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,340వద్ద ట్రేడ్ అవుతున్నది.

Tooltip

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,520గా ఉండగా

Tooltip

22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.66,490వద్ద ట్రేడ్ అవుతోంది.

Tooltip

గోల్డ్ తో పాటు పోటీపడిన సిల్వర్ ధరలు తగ్గుముఖం పట్టాయి.

Tooltip

నేడు కిలో వెండిపై రూ. 100 తగ్గింది.

Tooltip

హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 96,400 కిచేరింది.

Tooltip

విజయవాడ, చెన్నైలో కూడా ఇదే ధర కొనసాగుతున్నది.