వాట్సాప్
యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో
సరికొత్త ఫీచర్..
వాట్సాప్ లో కొత్త ఫీచర్ రానుంది. ఈ ఫీచర్ తో చికాకు తెప్పించే సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మెటా సంస్థ వినియోగదారుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు వాట్సాప్ ని సరికొత్త ఫీచర్స్ తో అప్డేట్ చేస్తూ వస్తుంది.
తాజాగా మరో ఫీచర్ ని అప్డేట్ చేయనుంది.
మామూలుగా వాట్సాప్ లో గ్రూప్స్, కమ్యూనిటీలు, ప్రైవేట్ చాట్ లు ఉంటాయి.
అయితే అన్నిసార్లూ అన్ని మెసేజులు చదవడం అనేది కుదరదు.
దీని వల్ల చాలా మెసేజులు పెండింగ్ లో ఉండిపోతాయి. వాటిని చూసినప్పుడు చిరాకు అనిపిస్తుంది.
గ్రూప్ లేదా చాట్ లోకి వెళ్లి మెసేజులు చూస్తే గానీ క్లియర్ ఎవ్వడు.
అయితే ఇక నుంచి ఈ సమస్యకు వాట్సాప్ పరిష్కారం తీసుకురానుంది.
ఈ కొత్త ఫీచర్ ను ఎంపిక చేసిన బీటా వెర్షన్ యూజర్లు వినిగయోగిస్తున్నట్లు వీబీటా ఇన్ఫో తెలిపింది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. కేవలం కొత్త మెసేజులకి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. చదవని మెసేజులు ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి.