భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

iDreampost.Com

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి.

iDreampost.Com

అమెరికా డాలర్ పుంజుకోవడం వంటి కారణాలూ గోల్డ్‌ ధర పడిపోయేందుకు కారణం.

iDreampost.Com

ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.

iDreampost.Com

ధర తగ్గడంతో ఇప్పుడు పసిడికి మరింత డిమాండ్‌ పెరగనుంది.

iDreampost.Com

ఈ క్రమంలో ఆగస్టు 7, 2024 నాడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

iDreampost.Com

హైదరాబాద్ మార్కెట్లో  24 క్యారెట్‌ గోల్డు రేటు 10 గ్రాముల మీద రూ. 870 తగ్గి రూ. 69,710కు పడిపోయింది.

iDreampost.Com

ఇక 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల మీద రూ. 800 పడిపోయి రూ. 63,900కు దిగివచ్చింది.

iDreampost.Com

అలానే ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 800 తగ్గి రూ. 64,050 వద్ద అమ్ముడవుతోంది.

iDreampost.Com

 ఇక 24 క్యారెట్‌పసిడి రేటు రూ. 870 మేర తగ్గి రూ. 69,860 ట్రేడవుతోంది.

iDreampost.Com

నేడు వెండి ధర కూడా దిగి వచ్చింది.

iDreampost.Com

 ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.3500 మేర పడిపోయి రూ. 87,500 వద్ద ట్రేడవుతోంది.

iDreampost.Com

ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా సిల్వర్‌ రేటు కిలో మీద రూ. 3500 మేర తగ్గి రూ. 82,500 వద్దకు దిగివచ్చింది.

iDreampost.Com