Tooltip

పరుగులు పెడుతున్న పసిడి.. ఈ రోజు ఎంతంటే?

అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి పై ప్రభావం చూపుతున్నాయి.

ఈ మధ్య కాలంలో బంగారంపై పెట్టుబడి పెడితే భవిష్యత్ లో రెట్టింపు ధరల వస్తుందని భావిస్తున్నారు.

ఈ నెలలో శుభ ముహూర్తాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. మళ్లీ పసిడి కొనుగోలు పెరగనుంది.

ఈ రోజు సిడి ధర 10 గ్రాములపై 10 పెరిగింది. 

హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.67, 610,24 క్యారెట్ 10 గ్రాములు పసడి రూ.73,760గా నమోదైంది.

ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.67,760, 24 క్యారెట్ 10 గ్రాములు పసడి రూ.73,910గా నమోదైంది.

కోల్‌కొతా, ముంబై, పూణే, కేరళాలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.67,610, 24 క్యారెట్ 10 గ్రాములు పసడి రూ.73,760 గా నమోదైంది.

చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.68,410, 24 క్యారెట్ 10 గ్రాములు పసడి రూ.74,630 నమోదైంది.

బెంగుళూరు 22 క్యారెట్ 10 గ్రాములు బంగారం ధర రూ.67,610,  24 క్యారెట్ 10 గ్రాములు పసడి రూ.73,760 గా నమోదైంది.

ప్రస్తుతం కిలో వెండి ధర రూ.100ల వరకు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.1,00,600 వద్ద కొనసాగుతుంది.