భారీగా తగ్గిన పసిడి ధరలు.. ఈ ఛాన్స్ మిస్ కావొద్దు!

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో బంగారం భారీగా తగ్గి మార్చి నుంచి చుక్కలు చూపించింది.

ఆల్ టైమ్ రికార్డు దిశగా వెండి ధర కొనసాగుతుంది. ప్రస్తుతం లక్ష మార్క్ దాటింది

గత పది రోజుల నుంచి పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పడుతూ ఊరటనిస్తున్నాయి

ప్రస్తుతం శుభ ముహుర్తాలు లేని కారణంగా ఎక్కడ శుభకార్యాలు జరగడం లేదు. కానీ పసిడి డిమాండ్ ఎక్కడా తగ్గడం లేదు

పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రస్తుతం బంగారం లాంటి శుభవార్త.. ఈరోజు భారీగా ధరలు తగ్గాయి

ప్రస్తుతం  బంగారం ధర రూ.75 వేల మార్క్ కి చేరుకున్న విషయం తెలిసిందే.

శుక్రవారం (మే 24) తులం బంగారం పై ఏకంగా రూ. 1000 తగ్గడం విశేషం.

ముంబై, కోల్ కొతా, కేరళాలో 22 క్యారెట్ల బంగారం ధరూ.67,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,420 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,300, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,420  వద్ద కొనసాగుతుంది

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధరూ.67,450 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,570 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధరూ.67,490 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,630 వద్ద కొనసాగుతోంది.

శుక్రవారం (మే 24) కిలో వెండిపై రూ.3,300 తగ్గడం విశేషం.

ముంబై, కోల్ కొతాలో ముంబైలో రూ.92,500 వద్ద ట్రెండ్ అవుతుంది

బెంగుళూరులో కిలో వెండి రూ. 95,600 వద్ద కొనసాగుతుంది

చెన్నైలో కిలో వెండి ధర రూ. 97,000

తెలుగు రాష్ట్రాల్లో  కిలో వెండి ధర రూ. 97,000 వద్ద ట్రెండ్ అవుతుంది