రికార్డు స్థాయికి బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Arrow

దేశంలో ప్రస్తుతం ఆషాడ మాసం సందర్బంగా  పండగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.

Arrow

ఈ సమయంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు

Arrow

కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరల్లో మార్పులు జరుగుతున్నాయి

Arrow

గత పది రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి రెండు రోజుల నుంచి చుక్కలు చూపిస్తుంది

Arrow

పసిడి తో పాటు ఇప్పుడు వెండి కూడా పరుగులు పెడుతుంది.

Arrow

గత ఏడాదితో పోల్చితే 5 వేలకు పసిడి ధరలు పెరిగాయి.

Arrow

 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి పై రూ.10 పెరిగింది

Arrow

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.68,760 ,  24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.75,010

Arrow

ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.68,910 ,  24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.75,160

Arrow

ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.68,760,  24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.75,010

Arrow

చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.69,210,  24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.75,500

Arrow

కేజీ వెండి ధర రూ.100 పెరిగింది

Arrow

తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 1,00,600

Arrow

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ. 96,100

Arrow

బెంగుళూరులో రూ. 94,850  వద్ద కొనసాగుతుంది.