వరుసగా తగ్గుతున్న పసిడి ధరలు.. ఈ ఛాన్స్ మిస్ కావొద్దు

పసిడి ధరలు మొన్నటి వరకు చుక్కలు చూపించి.. నాలుగు రోజుల నుంచి పతనం అవువతూ వస్తుంది

గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పసిడి ధరలు భారీగా తగ్గాయి

ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పసడి తగ్గుతూ వస్తుంది.

బడ్జెట్ లో గోల్డ్ దిగుమతిపై ట్యాక్స్ తగ్గించడంతో పసిడి ధరల్లో భారీ మార్పులు వచ్చాయి

 తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ మాసం ప్రారంభం నుంచి పసిడి కొనుగోలు ఎక్కువ అవుతుంది.

  ఈ రోజు (జులై 29) 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్ పై రూ.10 తగ్గింది

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.63,240, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.68,990

ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.63,390,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.69,140

ముంబై,కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.63,240, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.68,990

 చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,640, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,520

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.88,900

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.84,400

 బెంగుళూరులో రూ.84,150 వద్ద కొనసాగుతుంది.  

చెన్నైలో కిలో వెండి ధర రూ.88,900 వద్ద కొనసాగుతుంది.