మగువలకు శుభవార్త..మళ్లీ తగ్గిన పసిడి.. ఈ రోజు ఎంతంటే?

గత కొంత కాలంగా పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై పడుతున్నాయి

జులై నెలలో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి

గత నెలలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా బంగారు దిగుమతులపై ట్యాక్స్ తగ్గించిన విషయం తెలిసిందే.

వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన మరుసటి రోజు నుంచి  పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి

ఒక్క రోజులోనే రూ.4 వేల వరకు తగ్గింది.. వారంలో రూ.7 వేల వకు తగ్గుతూ వచ్చింది

మరో వారంలో అనూహ్యంగా ధరలు పెరిగిపోతూ వచ్చాయి

ఈ రోజు (ఆగస్టు 5) 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్ పై రూ.10 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,690, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,570

ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,850,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,730

ముంబై,కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,700, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,580

చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,490, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,350

 కిలో వెండిపై రూ.100 తగ్గింది. 

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.85,400

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.85,400

బెంగుళూరులో రూ.84,500 వద్ద కొనసాగుతుంది.

చెన్నైలో కిలో వెండి ధర రూ.90,900 వద్ద ట్రెండ్ అవుతుంది.