మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఈరోజు ఎంతంటే?

ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరిగాయి..దీంతో పసిడి కొనాలంటే ఆలోచనలో పడ్డారు కొనుగోలుదారులు

జులై మాసంలో  బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

పార్లమెంట్ లో 2024 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు.. ఈ సందర్భంగా బంగారం దిగుమతులపై  సుంకం 15 నుంచి 6 శాతానికి తగ్గించారు

దీంతో ఒక్కరోజే ఏకంగా  రూ.4 వేలు తగ్గింది.. రెండు రోజుల పాటు వరుసగా ధరలు తగ్గుతూ వచ్చాయి.

ధరలు తగ్గడంతో మహిళలు పసిడి కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. దీంతో డిమాండ్ మళ్లీ పెరిగింది

 ఈ రోజు (ఆగస్టు 2)22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్ పై రూ.10 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,510, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,370

ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,660,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,520

ముంబై,కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,510, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,370

 చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,310, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,160

కిలో వెండిపై రూ.100 పెరిగింది. 

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.91,800

 ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.87,200

 బెంగుళూరులో రూ.85,600వద్ద కొనసాగుతుంది.  

చెన్నైలో కిలో వెండి ధర రూ.91,800 వద్ద ట్రెండ్ అవుతుంది.