పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన పసిడి ధర!

ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వచ్చాయి.

గత ఏడాదితో పోల్చుకుంటే ఏకంగా ఐదు వేలకు పైగా ధరలు పెరిగిపోయాయి.

పసిడి ధరలు వరుసగా పెరిగి కొనుగోలుదారులకు పెను భారంగా మారింది

పార్లమెంట్ లో 2024 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి  నిర్మలా సీతారామన్

బంగారం దిగుమతులపై కస్టమ్స్ ట్యాక్స్ ను 15 నుంచి 6 శాతానికి తగ్గించారు

దీంతో మరుసటి రోజు నుంచి పసిడి ధరలు భారీగా పతనం అయ్యాయి

 ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పండుగలు, శుభకార్యాల సీజన్ మొదలైంది

ఈ రోజు (జులై ) 22 క్యారెట్లు, 24 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్ పై రూ.10 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.63,410, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.69,170

ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.63,560,24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.69,320

ముంబై,కోల్‌కొతా,కేరళా, బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.63,240, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.69,970

చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.64,140, 24 క్యారెట్లు  10 గ్రాముల పసిడి ధర రూ.70,520

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.88,900

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో రూ.84,400

 బెంగుళూరులో రూ.84,150 వద్ద కొనసాగుతుంది.  

చెన్నైలో కిలో వెండి ధర రూ.88,900 వద్ద కొనసాగుతుంది.