పండగ వేళ మహిళలకు శుభవార్త..  తగ్గిన పసిడి ధర! ఈ రోజు ఎంతంటే?

iDreampost.Com

GOLD

“”

ఇటీవల పసిడి, వెండి ధరలు తరుచూ పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి.

iDreampost.Com

GOLD

“”

గత నెల నుంచి పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ ప్రారంభం అయ్యింది.

iDreampost.Com

GOLD

“”

ఇటీవల ప్రస్తుతం మేలిమి బంగారం రూ.73 దాటిపోయింది.

iDreampost.Com

GOLD

“”

బంగారం కొనుగోలుతో జ్యులరీ షాపులు కిటకిటలాడుతున్నాయి

iDreampost.Com

GOLD

“”

ఇటీవల పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పసిడి, వెండి ధరల్లో మార్పులు వచ్చాయి

iDreampost.Com

GOLD

“”

వినాయక చవితి పండుగ వేళ మహిళలకు గొప్ప శుభవార్త

iDreampost.Com

GOLD

“”

మార్కెట్ లో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.10 తగ్గింది.

iDreampost.Com

GOLD

“”

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.66,680, 24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 72,750 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

GOLD

“”

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.66,830,  24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.72,900 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

GOLD

“”

ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు లో  22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.66,680, 24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

GOLD

“”

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 66,680,  24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 72,750 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

SILVER

“”

కిలో వెండి పై రూ.100 తగ్గింది.

iDreampost.Com

SILVER

“”

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.89,900

iDreampost.Com

SILVER

“”

ఢిల్లీ, కోల్‌కొతా కిలో వెండి ధర రూ.84,900 వద్ద కొనసాతుంది.

iDreampost.Com

SILVER

“”

బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.82,900 వద్ద ఉంది.

iDreampost.Com