పసిడి ప్రియులక గుడ్ న్యూస్..  ఈరోజు ధర ఎంతంటే?

iDreampost.Com

iDreampost.Com

ఇటీవల పసిడి ధరలు ఎప్పుడు పెరుతాయో, ఎప్పుడు తగ్గుతున్నాయో తెలియని పరిస్థితి.

iDreampost.Com

శ్రావణ మాసం సందర్భంగా పండుగలు, శుభకార్యాలు మొదలయ్యాయి.

iDreampost.Com

గత నెల బడ్జెట్ సమావేశాల తర్వాత పసిడి ధరలు భారీగా తగ్గి మళ్లీ పుంజుకున్నాయి

iDreampost.Com

వారం రోజుల క్రితం పసిడి, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి.

iDreampost.Com

రాకీ పండుగ సందర్భంగా  పసిడి ధర తగ్గింది.

iDreampost.Com

మహిళలకు శుభవార్త ఈరోజు (ఆగస్టు 20) పసిడి ధరలు తగ్గాయి.

iDreampost.Com

మార్కెట్ లో 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.10 తగ్గింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.66,690, 24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 72,760 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.66,840, 24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 72,760 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు లో  22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 66,690, 24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 72,760వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

చెన్నైలో  22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 66,690,  24 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 72,760 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

కిలో వెండి పై రూ.100 తగ్గింది.

iDreampost.Com

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.90,900

iDreampost.Com

ఢిల్లీ, కోల్‌కొతా కిలో వెండి ధర రూ.85,900 వద్ద కొనసాతుంది.