పసిడి ప్రియులకు భారీ ఊరట.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే..

గత కొన్ని రోజులుగా తగ్గిన గోల్డ్‌ రేటు.. తాజాగా వరుసగా పెరిగి షాకిచ్చింది.

iDreampost.Com

దాంతో బంగారం కొనాలా వద్దా అనే డైలమాలో పడ్డారు.

iDreampost.Com

ఇక ఇవాళ రక్షా బంధన్‌ పండుగ.

iDreampost.Com

సోదరికి బంగారం కానుకగా ఇద్దామనుకునే వారు కూడా ఉంటారు.

iDreampost.Com

అలాంటి వారికి నేటి పసిడి ధరలు ఊరట కలిగిస్తున్నాయి.

iDreampost.Com

నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి... అంటే..

iDreampost.Com

ఆదివారం రూ.1050 మేర పెరిగిన పసిడి రేటు నేడు స్థిరంగా కొనసాగుతోంది.

iDreampost.Com

ఇవాళ హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ పసిడి పది గ్రాముల ధర రూ. 66,700 వద్ద కొనసాగుతోంది.

iDreampost.Com

24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు 72,770 రూపాయలుగా ఉంది.

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్‌ గోల్డ్‌ ధర రూ.66,850గా ఉంది.

iDreampost.Com

24 క్యారెట్‌ బంగారం పది గ్రాముల రేటు రూ. 72,920 కొనసాగుతోంది.

iDreampost.Com

వెండి రేటు కూడా ఇవాళ పెరగలేదు, తగ్గలేదు.

iDreampost.Com

కానీ ఆదివారం నాడు వెండి ధర కిలో మీద రూ.2000 పెరిగింది.

iDreampost.Com

ఇవాళ హైదరాబాద్‌లో వెండి రేటు రూ. 91 వేల వద్ద కొనసాగుతోంది.

iDreampost.Com

ఢిల్లీలో కిలో వెండి రేటు 86 వేల రూపాయలుగా ఉంది.

iDreampost.Com