‘వరలక్ష్మి వ్రతం’ పండగ సందర్భంగా తగ్గిన  పసిడి ధరలు..ఈరోజు ఎంతంటే?

ఆషాఢం వెళ్లి.. శ్రావణ మాసం ప్రారంభం అయ్యింది.

iDreampost.Com

నేడు శ్రావణ శుక్రవారం (ఆగస్టు 16) వరలక్ష్మీ వ్రతం.. ఈ సందర్భంగా పసిడి ధరలు తగ్గాయి

iDreampost.Com

ఇటీవల చుక్కలు చూపించిన పసిడి కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత భారీగా తగ్గింది.

iDreampost.Com

ఇక అంతర్జాతీయ మార్కెట్ లో కీలక మార్పుల ప్రభావం సిడి, వెండి ధరలపై ప్రభావం పడుతుంది.

iDreampost.Com

గత వారం మళ్లీ అనూహ్యంగా ధరలు పెరిగాయి

iDreampost.Com

మూడు రోజుల నుంచి  పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.. ఈ రోజు కూడా ధరలు తగ్గాయి.

iDreampost.Com

వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు పసిడి కొనుగోలు ఎక్కువగా చేస్తున్నారు

iDreampost.Com

ఈ రోజు (ఆగస్టు 16) 22 క్యారెట్ల, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.10 తగ్గింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.65,540, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.71,500

iDreampost.Com

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,690, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.71,650

iDreampost.Com

ముంబై,కోల్‌కొతా,కేరళా,బెంగుళూరు‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.65,540, 24 క్యారెట్ల  10 గ్రాముల పసిడి ధర రూ.71,500

iDreampost.Com

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,540, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,500

iDreampost.Com

కిలో వెండిపై రూ.100 పెరిగింది.

iDreampost.Com

తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్,విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.88,600

iDreampost.Com

ఢిల్లీ,ముంబై, కోల్ కొతాలో  రూ. 83,600

iDreampost.Com

బెంగుళూరులో రూ.79,900 వద్ద కొనసాగుతుంది.

iDreampost.Com

 చెన్నైలో కిలో వెండి ధర రూ.88,600 వద్ద ట్రెండ్ అవుతుంది.

iDreampost.Com