శ్రావణ మాసంలో భారంగా బంగారం ధరలు! మరోసారి మహిళలకి షాక్ ఇస్తూ!

iDreampost.Com

కేంద్రం 2024-25 బడ్జెట్ లో బంగారంపై దిగుమతి సుంకం తగ్గింపుతో ఒక్కసారిగా గోల్డ్ ధరలు దిగివచ్చాయి.

iDreampost.Com

బడ్జెట్ అనంతరం ఏకంగా ఐదు వేలకు పైగానే గోల్డ్ ధరలు దిగివచ్చాయి.

iDreampost.Com

బంగారం ప్రియులు మళ్లీ కొనుగోళ్ల బాటపట్టారు.

iDreampost.Com

కానీ ఇది మూడు రోజుల మురిపెంగానే మిగిలిపోయింది.

iDreampost.Com

మళ్లీ బంగారం, వెడి ధరలు పరుగులు పెడుతున్నాయి.

iDreampost.Com

శ్రావణ మాసం ప్రారంభం అవడంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండగలు జరుపుకుంటున్నారు.

iDreampost.Com

దీంతో గోల్డ్ షాపులు కస్టమర్ల తాకిడితో కిటకిటలాడుతున్నాయి.

iDreampost.Com

శ్రావణ మాసంలో వినియోగదారుల నుండి కొనుగోళ్లు అధికంగా ఉంటాయి.

iDreampost.Com

కాబట్టి.. ఇప్పట్లో ఈ ధరల పెరుగుదల.. తగ్గడం అసాధ్యంలా కనిపిస్తుంది.

iDreampost.Com

నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల తులం బంగారంపై 10 రూపాయలు పెరిగింది.

iDreampost.Com

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,660కు చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.71,630 వద్ద ట్రేడ్ అవుతోంది.

iDreampost.Com

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71,780కి వద్ద అమ్ముడవుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,810కు ట్రేడ్ అవుతుంది.

iDreampost.Com

నేడు వెండి ధరలు పెరిగాయి. కిలో సిల్వర్ పై రూ. 100 పెరిగింది.

iDreampost.Com

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 88,600గా ఉంది.

iDreampost.Com

హస్తినలో కిలో సిల్వర్ ధర రూ. 83,600 వద్దకు చేరుకుంది.

iDreampost.Com