Tooltip

మచ్చలు, ముడతలు లేని చర్మం కోసం ఈ క్యాప్సూల్‌ వాడండి!

Tooltip

మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు.

Tooltip

ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

Tooltip

ఇందుకోసం ఇంట్లోని పదార్థాలతో ప్రయోగాలు చేస్తారు.

Tooltip

మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడతారు.

Tooltip

బ్యూటీ పార్లర్స్‌కు కూడా వెళ్తారు. 

Tooltip

అయితే వీటితో పని లేకుండా ఓ క్యాప్యూల్‌ వాడితే మెరిసే చర్మం మీ సొంతం.

Tooltip

ఇంతకు ఏంటా క్యాప్యూల్‌ అంటే విటమిన్‌ ఈ. 

Tooltip

ఇది చర్మానికి, జుట్టుకు చాలా మేలు చేస్తుంది.

Tooltip

ముఖంపై మచ్చలు, మొటిమలు లేకుండా క్లియర్‌ చేస్తుంది.

Tooltip

జుట్టు బలంగా, పట్టుకుచ్చులా మెరిసేలా చేస్తోంది.

Tooltip

చర్మంపై ముడతలు, గీతలు, మచ్చలు రాకుండా చేస్తుంది. 

Tooltip

దీన్ని రోజ్ వాటర్‌లో కలిపి రాస్తే.. ముఖం సాఫ్ట్‌గా మారుతుంది.

Tooltip

పెరుగులో కలిపి రాసుకుంటే చర్మం మెరుస్తుంది.

Tooltip

కలబందలో కలిపి ముఖానికి రాస్తే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. 

Tooltip

విటమిన్‌ ఈ వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యి చర్మానికి సాగే గుణాన్ని ఇస్తుంది.