చర్మ సౌందర్యం కోసం సమ్మర్ లో అమ్మాయిలు ఇవి తినాల్సిందే..

Chat Box

సాధారణంగానే అమ్మాయిలకు స్కిన్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది.

Chat Box

వారి చర్మాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా అందంగా ఉంచుకుంటారు.

Chat Box

అయితే సీజన్ మారినప్పుడల్లా స్కిన్ కి స్పెషల్ కేర్ తీసుకోవాలి.

Chat Box

ముఖ్యంగా సమ్మర్ లో సరైన కేర్ లేకపోతే స్కిన్ హెల్త్ దెబ్బతింటుంది.

Chat Box

సమ్మర్ రాగానే అమ్మయిలు ఎన్నో రకాల క్రీమ్స్, మాయిస్చరైజర్స్ వాడుతూ ఉంటారు.

Chat Box

అయితే సమ్మర్ అంటే క్రీమ్స్ ఎంత ముఖ్యమో.. ఫ్రూట్స్ తినడం కూడా అంతే ముఖ్యం.

Chat Box

అయితే సమ్మర్ అంటే క్రీమ్స్ ఎంత ముఖ్యమో.. ఫ్రూట్స్ తినడం కూడా అంతే ముఖ్యం.

Chat Box

నిజానికి వేసవిలో చర్మ సౌందర్యం బాగుండాలి అంటే.. ఎక్కువగా పండ్లు తినాలి.

Chat Box

ఫ్రూట్స్ అనగానే అందరూ యాపిల్, దానిమ్మ, బొప్పాయి అనుకుంటారు.

Chat Box

కానీ, సమ్మర్ లో వాటికి తోడుగా.. తాటిముంజలు కూడా తప్పకుండా తినాలి.

Chat Box

తాటిముంజల వల్ల విటమిన్ ఏ, సి, డి, విటమిన్ బి7, విటమిన్ కె, క్యాల్షియం, పొటాషియం ఉంటాయి.

Chat Box

తాటిముంజల్లో నీటిశాతం ఎక్కువ.. ఎండలకు వడదెబ్బ తగలకుండా ఉంటుంది.

Chat Box

పొటాషియం వల్ల బీపీ కూడా కంట్రోల్ గా ఉంటుంది.

Chat Box

తాటిముంజలు తరచూ తింటే.. లివర్ హెల్త్ మెరుగవుతుంది.

Chat Box

తాటిముంజల వల్ల జీర్ణ సంబంధింత ఇబ్బందులు తొలగిపోతాయి అంటారు.

Chat Box

తాటిముంజలను గుజ్జుగా చేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం అందంగా మారుతుందని చెప్తారు.

Chat Box

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యులను సంప్రదిస్తే మంచిది.