చిటికెడు ఇంగువతో ఇన్ని అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చా..? 

iDreampost.Com

ఇంట్లో పప్పు లేదా సాంబార్, పులిహోర వండేటప్పుడు తాళింపులో వేసే కచ్చితమైన పదార్థం ఇంగువ.

iDreampost.Com

ఇంగువ జోడిస్తే ఈ పదార్థాలకు స్పెషల్ అరోమా వస్తుంది.

iDreampost.Com

ఇంగువ కేవలం స్మెల్, టేస్ట్ మాత్రమే తీసుకు రాదు.. ఎన్నో ఔషధ గుణాలున్నాయి.

iDreampost.Com

అలాగే  కొన్ని అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని తెలుసా..?

iDreampost.Com

ముఖ్యంగా తలనొప్పిని తరిమి కొట్టేందుకు సాయం చేస్తుంది ఇంగువ.

iDreampost.Com

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లు తీసుకుని అందులో చిటికెడు ఇంగువ వేసి, కరిగాక తాగితే మంచి ఫలితం ఉంటుంది.

iDreampost.Com

సాధారణ తలనొప్పి మాత్రమే కాదు మైగ్రేన్ తలనొప్పి ఉన్న కూడా దూరం అవుతుంది.

iDreampost.Com

అలాగే జలుబు, దగ్గు వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.

iDreampost.Com

అర టీ స్పూన్ ఇంగువ పొడి, తేనే, అల్లం రసం కలిపి తీసుకోవాలి

iDreampost.Com

ఇంగువలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు శ్వాసకోశాన్ని క్లియర్ చేస్తాయి.

iDreampost.Com

వంటల విషయంలోనే కాదు.. ఆరోగ్య విషయంలో ఆడవారికి ఎంతో మేలు చేస్తుంది ఇంగువ

iDreampost.Com

పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

iDreampost.Com

నెలసరి సమయంలో నీళ్లల్లో చిటికెడు ఇంగువ పొడి కలిపి తీసుకోవడం వల్ల నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.

iDreampost.Com

 గ్యాస్‌, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు దూరం చేస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్ తొలగిస్తుంది

iDreampost.Com

అయితే మీతి మీరి ఇంగువను వాడటం మంచిది కాదు..నిపుణుల  సలహా మేరకు వినియోగించడం మంచిది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం