ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్.. ఇంట్లో ఉండాల్సిందే

iDreampost.Com

ఇంట్లో సామాన్లు సర్దుతున్నప్పుడో లేదా ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడో మంచం, సోఫా వంటి వాటిని జరపాల్సి ఉంటుంది.

iDreampost.Com

అలా జరిపినప్పుడు టైల్స్ కి గీతలు పడతాయన్న భయం ఉంటుంది.

iDreampost.Com

బరువైన వస్తువులను జరపడం కూడా కష్టమవుతుంది.

iDreampost.Com

అదే ఈ ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్ ఉంటే మీ పని సులువైపోతుంది.

iDreampost.Com

ఇది బరువైన వస్తువులను పైకి ఎత్తి కదిలించడానికి ఉపయోగపడుతుంది.

iDreampost.Com

చిన్నపాటి చక్రాలతో కూడిన స్టాండ్ లు ఉంటాయి.

iDreampost.Com

వీటిని సోఫాలు, మంచం వంటి బరువైన వస్తువుల కింద పెట్టి సులువుగా కదిలించవచ్చు.     

iDreampost.Com

హెవీ డ్యూటీ మెటీరియల్ తో వస్తున్న ఈ టూల్ సెట్ లు ఆన్ లైన్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

iDreampost.Com

ఎలాంటి నేల మీదనైనా ఈ మూవర్ టూల్ సెట్ ని వాడుకోవచ్చు.

iDreampost.Com

ఇదొక సెట్ కొనుక్కుంటే చాలు.  ఏ వస్తువునైనా క్షణాల్లో ఎక్కడకి కావాలంటే అక్కడికి కదిలించవచ్చు.

iDreampost.Com

ఈ ఫర్నీచర్ లిఫ్టర్ మూవర్ టూల్ సెట్ అసలు ధర రూ. 999గా ఉంది.

iDreampost.Com