ఖర్జూరం తిని గింజలను పడేస్తున్నారా..?  దాని వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా

iDreampost.Com

 ఖర్జూరం తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలెన్నో అందరికీ తెలిసిందే.

iDreampost.Com

అయితే ఖర్జూరం తిన్న తర్వాత దాని గింజలు మాత్రం అందరూ పడేస్తుంటారు.

iDreampost.Com

కానీ, ఆ ఖర్జూర గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

iDreampost.Com

ఖర్జూర గింజలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుదని వైద్యులు చెబుతున్నారు.

iDreampost.Com

ఇది  అనేక రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అయితే వీటిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

iDreampost.Com

ఖర్జురం తిన్న తర్వాత గింజలను బాగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి.

iDreampost.Com

ఎండు గింజలను తీసుకొని ఒక పాన్ లో కాసేపు వేపాలి.

iDreampost.Com

ఆ తర్వాత వాటిని చల్లర్చి మిక్సీ గ్రౌండ్ వేసి పౌడర్ లా చేసుకోవాలి.

iDreampost.Com

 ఇక ఆ మిశ్రమాన్ని ఓ డబ్బాలో గాలి చొరబొడకుండా స్టోర్ చేసుకొవాలి.

iDreampost.Com

 ఈ పౌడర్ ను  1/2 టీస్పూన్ గోరువెచ్చని నీటిలో కలుపుకుని రోజూ  ఖాళీ కడుపుతో తాగాలి.

iDreampost.Com

ఇలా చేయడం వల్ల   7 రోజుల్లోనే డయాబెటిస్ పూర్తిగా  కంట్రోల్ లో వచ్చేస్తుంది.

iDreampost.Com

పౌడర్ లో కొవ్వు ఆమ్లాలు,జింక్,కాడ్మియం,కాల్షియం,పొటాషియంతో కూడిన సమ్మేళనాలను కలిగి ఉంటుంది.

iDreampost.Com

దీని వల్ల మూత్రపిండాలు,కాలేయం దెబ్బతినకుండా నిరోధించడానికి సహాయపడతాయి.

iDreampost.Com

 ఇందులో యాంటీఆక్సిడెంట్లు,చర్మ ప్రయోజనాలు,జుట్టును ఒత్తుగా పెరిగేలా సహాయపడుతుంది.

iDreampost.Com

అంతేకాకుండా  జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించే బ్యాక్టీరియాను చంపుతుంది

iDreampost.Com

అందుకే ఆయుర్వేద చికిత్సలో ఈ ఖర్జుర పొడిని ఎక్కువగా ఉపాయోగిస్తుంటారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం