Tooltip

పవర్ కట్స్‌ ఎక్కువయ్యాయా? ఈ పోర్టబుల్ జనరేటర్ తీసుకోండి!

వర్షాలు మొదలైనా..  చాలా చోట్ల కరెంట్ కోతలు మాత్రం ఆగడం లేదు

ఈరోజుల్లో పవర్ లేకుండా పావుగంట కూడా ఉండలేని పరిస్థితి

ఈ సమస్య ఉన్నవారికి వరంగా మారుతోంది  మినీ పోర్టబుల్ జనరేటర్

నిజానికి  ఏదైనా జనరేటర్ ధర ఎక్కువగా ఉంటుంది  

అయితే.. మినీ పోర్టబుల్ జనరేటర్ తక్కువ ధరకే లభిస్తుంది

ఇది మల్టీ ఫంక్షనల్ లిథియం పవర్ జనరేటర్.

ఫోన్లు ఛార్జింగ్ తో సహా ఇంటి అవసరాలు అన్నిటికీ ఇది సరిపోతుంది

ఈ జనరేటర్ ని యూజ్ చేసి  80 వాట్స్ కంప్యూటర్ ని, 30 వాట్స్ ఫోన్ ని,  అలాగే  ట్రిమ్మర్,  స్మార్ట్ టీవీని, ఎల్ఈడీ బల్బ్ నిరన్ చేసుకోవచ్చు.

ఇక ఈ మినీ పోర్టబుల్ జనరేటర్  బరువు 15 కిలోలు. కాబట్టి దీన్ని అవసరమైన  చోటకి షిఫ్ట్ చేయడం సులభం.

సోలార్ బ్యాటరీ ఆప్షన్ కూడా దీనికి అడిషనల్ గా యాడ్ చేశారు.

ఇక దీన్ని ద్వారా కారు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు

ఇక చివరగా దీని ఖరీదు 33,650 రూపాయలు

ఆఫర్ లో మాత్రం దీన్ని రూ. 24,380 రూపాయలకే పొందవచ్చు.

ఇక కొన్ని ప్రత్యేక క్రెడిట్ కార్డుల నుండి మాత్రం అదనంగా రూ. 1250 డిస్కౌంట్ తో పొందవచ్చు.