వేసవిలో  ఫ్రిడ్జ్ లో పెట్టకూడని పదార్ధాలు

Thick Brush Stroke

వేసవి వచ్చింది అంటే చాలు.. అందరూ చల్లటి పదార్ధాలను  కోరుకుంటారు

Thick Brush Stroke

ఫ్రిడ్జ్ లో కూల్ ఎక్కాక  పదార్ధాలను ఎక్కువగా తీసుకుంటే  ఆరోగ్యం దెబ్బ తినే ప్రమాదం  ఉంటుంది 

Thick Brush Stroke

ముందుగా వేసవిలో  వాటర్ ఫ్రిడ్జ్ లో  పెట్టడం చేయకండి.

Thick Brush Stroke

వేసవిలో వాటర్ ఎక్కవ తాగుతాము కాబట్టి.. ఆ చల్లని నీటి వల్ల జలుబు చేసే ప్రమాదం ఉంటుంది. 

Thick Brush Stroke

ఇలాంటి సమయంలో మట్టి  కుండలో నీటిని తాగడం శ్రేయస్కరం 

Thick Brush Stroke

వేసవిలో చాలా మంది మజ్జిగని ఫ్రిడ్జ్ పెడుతుంటారు. ఇది అస్సలు చేయకూడదు

Thick Brush Stroke

చల్లని మజ్జిగ తాగితే.. ఆరోగ్యం కన్నా అనారోగ్యమే ఎక్కువ వస్తుంది. 

Thick Brush Stroke

చాలా మంది ఒక నెలకి సరిపడా పండ్లను ఒకేసారి కొనుక్కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటుంటారు. 

Thick Brush Stroke

ఇలా చేయడం చేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమే.  

Thick Brush Stroke

ఇలా ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ లో  పెట్టుకుని తినడం.. దీర్ఘకాలికంగా అంత మంచిది కాదు.

Thick Brush Stroke

చాకెలెట్స్ ఎక్కువ కాలం ఫ్రెష్ గా  ఉండటానికి ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు.

Thick Brush Stroke

ఇలా చేస్తే.. చిన్న పిల్లల ఆరోగ్యం త్వరగా దెబ్బ తింటుంది

Thick Brush Stroke

సొరకాయ, దోసకాయ వంటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే కూరగాయలతో చేసిన కూరలను కూడా ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదు.