Thick Brush Stroke

డాక్టర్స్ ఆరోగ్యాన్నే కాపాడే ఫుడ్.. కాబూలీ శనగలు! మీరు తినడం  స్టార్ట్ చేయండి!

పప్పుధాన్యాల్లో ఓ రకం కాబూలీ శనగలు.. వీటిని చిక్ పీస్ అని కూడా పిలుస్తుంటారు

వీటిని ఉడికించి లేదా కూర వండుకుని తింటారు.

న్యూట్రిషియన్ ఫుడ్ ఫాలో అయ్యేవాళ్లకు బెస్ట్ ఫుడ్

ఇందులో కేలరీలు తక్కువగా ఉండి.. పోషకాలు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి

విటమిన్ C E, బీటాకెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

 మాంగనీస్, మెగ్నీషియం, జింక్, ఇనుము, రాగి, ఖనిజాలు ఉంటాయి.

కాబూలీ శనగలు రెగ్యులర్‌గా తీసుకుంటే.. హైబీపీని కంట్రోల్ చేస్తాయి

 ఇవి గుండె సమస్యలను దరి చేరనివ్వవు

చెడు కొలస్ట్రాల్స్ తొలగించే శక్తి కాబూలీ శనగలకు ఉంది

బ్లడ్ లో షుగర్ లెవల్స్ నియంత్రిస్తాయి

బరువు తగ్గించడంలో సాయ పడతాయి ఈ శనగలు

ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియకు తోడ్పడతాయి

క్యాన్సర్‌ను నివారించే గుణం శనగలకు ఉంది

వృద్ధాప్య ఛాయలు ఆలస్యమవుతాయి

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం