గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చే సమయంలో  ఇవి మర్చిపోవద్దు!

iDreampost.Com

iDreampost.Com

హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి.

iDreampost.Com

ఏటా ఈ పండగను అంగరంగవైభవంగా జరుపుకుంటారు.

iDreampost.Com

భాద్రపద మాసం శుక్ల పక్షంలో నాలుగో రోజున వినాయక చవితి పండగ జరుపుకుంటారు

iDreampost.Com

ఈ ఏడాది కూడా  సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండగ వచ్చింది

iDreampost.Com

దీంతో బొజ్జ గణపయ్యను తమ ఇంటికి తెచ్చుకునేందుకు భక్తులు సిద్ధమయ్యారు

iDreampost.Com

అలా వినాయకుడిని ఇంటికి తెచ్చుకుని పది రోజుల పాటు పూజల నిర్వహిస్తారు.

iDreampost.Com

గణపతి విగ్రహాన్ని తెచ్చుకునే క్రమంలో కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి.

iDreampost.Com

వినాయకుడి విగ్రహం తెచ్చేటప్పుడు ఆయన తొండం ఎడమ వైపుఉండాలి.

iDreampost.Com

ఇంటికి సంతోషం, శ్రేయస్సుతో కూడిన విజయం ఇస్తుంది.

iDreampost.Com

మోదకం, ఎలుక ఉంటే.. అలాంటి గణపయ్య విగ్రహం మీ కోరికలను నెరవేరస్తుంది.

iDreampost.Com

ఎరుపు రంగు వినాయకుడిని తీసుకురావడం వల్ల సంతోషం వస్తుందని పండితులు చెబుతున్నారు.

iDreampost.Com

తెలుపు రంగు వినాయకుడి తో శాంతి లభిస్తుందని చెబుతున్నారు.

iDreampost.Com

ఎరుపు రంగు వినాయకుడిని తీసుకురావడం వల్ల సంతోషం వస్తుందని పండితులు చెబుతున్నారు.

iDreampost.Com

తెలుపు రంగు వినాయకుడి తో శాంతి లభిస్తుందని చెబుతున్నారు.

iDreampost.Com

మొత్తంగా శాస్త్ర ప్రకారం.. వినాయకుడి ఇంటికి తీసుకొస్తే..సంతోషం సిద్ధిస్తుందని పండితుల చెబుతున్నారు.