కిడ్స్ కు.. మెమరీ పవర్ పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి

 రోజు రోజుకి మారుతున్న టెక్నాలజీ పిల్లల మెదడును తినేస్తుందని చెప్పి తీరాలి.

దీనితో వారిలో ఉండే చురుకుదనం తగ్గిపోతుంది.

ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు అంతా ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ మీదే ఆధారపడి ఉంటున్నారు.

ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ కాబట్టి.. వారిని మొబైల్స్ కు అడిక్ట్ అవ్వనివ్వకుండా.. వారి బ్రెయిన్ యాక్టీవ్ గా ఉండాలంటే ఇలా చేయండి.

మెమరీ గేమ్స్ ను పెంచే బ్రెయిన్ గేమ్స్ చాలా ఉన్నాయి.

తరచూ పేపర్స్ లో వచ్చే క్రాస్ వర్డ్ పజిల్ గేమ్స్ ను ఆడిస్తూ ఉండాలి.

 దాని ద్వారా బ్రెయిన్ ఎక్సరసైజ్ ఏ కాకుండా థింకింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి.

ఆన్ లైన్ లో కూడా ఎన్నో పజిల్ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి.

 జిగ్ జా , చెస్ , క్యారమ్స్ ఇవన్నీ కూడా బ్రెయిన్ బాగా రిలీఫ్ ఇస్తాయి.

కాబట్టి ఇటువంటి గేమ్స్ ను పిల్లలతో ఆడిస్తూ ఉంటే .. వారి బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది.