Thick Brush Stroke

మహిళల్లో నెలసరి సమస్యలకు చెక్ పెట్టే పువ్వులు

Tooltip

నీలి, తెలుపు వర్ణంలో తీగలకు పూసే పువ్వులు శంఖు పుష్పాలు

Tooltip

వీటిని గిరి కర్ణిక అని కూడా పిలుస్తారు.

Tooltip

శంఖు పువ్వులను ఎక్కువగా దైవ ఆరాధనకు వినియోగిస్తుంటారు

Tooltip

వీటితో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

Tooltip

శంఖు పూలతో టీ చేసుకుని తాగితే మంచి ఫలితాలున్నాయి

Tooltip

నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేస్తుంది

Tooltip

శ్వాస, హృదయ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

Tooltip

ఈ పువ్వును వేడి నీటితో కాకుండా.. నోటితో నేరుగా కూడా తీసుకోవచ్చు

Tooltip

ఫుడ్ కలర్‌గా కూడా వినియోగించుకోవచ్చు.  

Tooltip

మహిళలు తరచుగా ఏదో ఒక రూపంలో శంఖు పువ్వులను తీసుకుంటే.. గర్భ సంబంధిత రోగాలను నయం చేస్తుంది.

Tooltip

యూరినల్ ఇన్ఫెక్షన్,  నెలసరి సమస్యలు, సంతానలేమి సమస్యలను దూరం చేసే శక్తి వీటికి ఉంది.

Tooltip

చర్మాన్ని నిగనిగలాడించడంలో తోడ్పడతాయి.

Tooltip

మతి మరుపును పోగొట్టి.. మెదడు చురుగ్గా పనిచేయడంలో సాయపడుతుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం