గ్యాస్ట్రిక్ సమస్యతో సతమతమవుతున్నారా?  ఈ 5 ఆసనాలు మీ కోసమే!

iDreampost.Com

iDreampost.Com

ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి గ్యాస్ట్రిక్.

iDreampost.Com

 ఈ సమస్య చూడటానికి సింపుల్ గా అనిపిస్తుంది.  కానీ దీని వల్ల కలిగే ఇబ్బంది ఎక్కువే.  

iDreampost.Com

తిన్న ఆహారం జీర్ణం కాకపోతే ఉండే బాధ అంతా ఇంతా కాదు. దాని వల్ల ఏదైనా తినాలనే ఆసక్తి కూడా పోతుంది.

iDreampost.Com

గ్యాస్ట్రిక్ సమస్య తగ్గాలంటే ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవడంతో పాటు ఈ 5 ఆసనాలను సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

iDreampost.Com

వజ్రాసనం ఆహారం తిన్న వెంటనే చేయాల్సిన ఆసనం ఇది. దీని వల్ల ఫుడ్ తేలికగా జీర్ణమవుతుంది

iDreampost.Com

వజ్రాసనం తిన్న తర్వాత నడకకు టైమ్ లేకపోతే ఈ ఆసనంలో కొద్దిసేపు కూర్చోవచ్చు.

iDreampost.Com

వజ్రాసనం వజ్రాసన క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు మలబద్ధకం, అజీర్ణం లాంటి వాటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

iDreampost.Com

మండూకాసనం పొట్టకు అత్యంత ప్రయోజనం చేకూర్చే ఆసనాల్లో ఇదొకటి.

iDreampost.Com

మండూకాసనం దీని వల్ల జీర్ణ సంబంధింత సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది.

iDreampost.Com

మండూకాసనం ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల ప్రెజర్ తగ్గుతుంది. అంతేగాక రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.

iDreampost.Com

బాలాసనం ఈ ఆసనం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం బారి నుంచి బయట పడేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

iDreampost.Com

శవాసనం ఇది నిద్రను మెరుగుపర్చడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలను నివారించడంలో చక్కగా సాయపడుతుంది.

iDreampost.Com

పవనముక్తాసనం ఈ ఆసనాన్ని రోజూ సాధన చేయడం వల్ల డైజెషన్ సిస్టమ్ మెరుగు పడుతుందని.. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యల దరిచేరదని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం