ఎర్ర ఉల్లిగడ్డ,  తెల్ల ఉల్లిగడ్డ..  రెండింటిలో ఏది మంచిదో తెలుసుకోండి

Tilted Brush Stroke

‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ ఇది ఒక పాపులర్‌ సామెత.

Tilted Brush Stroke

ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలును చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు. 

Tilted Brush Stroke

ఇక ఉల్లి లేకుండా ఏ వంటకాన్ని ఊహించడం అసాధ్యం. ఉల్లి లేకుండా ఒక్క వంటకాన్ని కూడా చేయలేం.

Tilted Brush Stroke

సాధారణంగా మనకు మార్కెట్లో రెండు రకాల ఉల్లిపాయలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి తెల్ల ఉల్లిగడ్డ అయితే మరోటి ఎర్ర ఉల్లిగడ్డ. 

Tilted Brush Stroke

పట్టణాల్లో దాదాపు ఎర్ర ఉల్లి గడ్డలే కనిపిస్తే.. గ్రామాల్లో మాత్రం ఎక్కువ తెల్ల ఉల్లిగడ్డను చూస్తుంటాం..

Tilted Brush Stroke

ఇంతకీ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది.? ఏ ఉల్లిగడ్డ వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

Tilted Brush Stroke

సాధారణంగా ఎర్ర ఉల్లిగడ్డతో పోల్చితే తెల్ల ఉల్లిగడ్డ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. 

Tilted Brush Stroke

సాధారణంగా ఎర్ర ఉల్లిగడ్డతో పోల్చితే తెల్ల ఉల్లిగడ్డ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. 

Tilted Brush Stroke

అందుకు ప్రధాన కారణం తెల్ల ఉల్లిగడ్డ వల్ల కలిగే ప్రయోజనాలే.  

Tilted Brush Stroke

తెల్లి ఉల్లిపాయలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి.   

Tilted Brush Stroke

రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో తెల్ల ఉల్లిగడ్డ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు సైతం చెబుతున్నారు.

Tilted Brush Stroke

తెల్ల ఉల్లిలోని క్రోమియమం, సల్ఫర్‌లు రక్తంలోని షుగర్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. 

Tilted Brush Stroke

అలాగే, తెల్ల ఉల్లిలోని సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌  క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతుంది.  

Tilted Brush Stroke

ముఖ్యంగా శరీరంలో ఏర్పడే కణితిల పెరుగుదులను నిరోధించడంలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది.

Tilted Brush Stroke

తెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి.

Tilted Brush Stroke

ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లి సహాయ పడుతుంది

Tilted Brush Stroke

ఎర్ర ఉల్లి గడ్డలోనూ ఇలాంటి లాభాలే ఉన్నా.. ఎక్కువగా మాత్రం తెల్ల ఉల్లిగడ్డలోనే ఎక్కువగా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.