ప్రయాణం చేసొచ్చి బాడీ పెయిన్స్ అనిపిస్తున్నాయా? ఇలా చేయండి!

సాధారణంగా  బాడీ పెయిన్స్ అనేవి.. శరీరాన్ని కష్టపడితే కలుగుతాయి

శ్రమ జీవులు ఆ కష్టం  రోజు చేస్తారు కాబట్టి.. వారికి కొత్తగా పెయిన్స్ ఏమి రావు

మనలో కొంత మందికి మాత్రం కొంచెం దూరం ప్రయాణం చేసినా సరే..  విపరీతమైన నొప్పులు వస్తుంటాయి.

బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు రెస్ట్ చాలా అవసరం. ముందుగా మంచి నిద్రకి ఉపక్రమించే ఏర్పాట్లు చేసుకోండి

వేడి నీటితో తలస్నానం చేసి.. స్వల్ప ఆహరం తీసుకుని, 4 గంటలు పాటు డీప్  స్లీప్ తీసుకుంటే మంచిది.

నిద్ర లేచాక మసాజర్ తో శరీరాన్ని సున్నితంగా  మర్దన చేసుకోవాలి.

బాడీ పెయిన్స్ లో  ప్రధానంగా.. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ త్వరగా తగ్గవు

ఇలాంటి  సమయాల్లో ఆయా భాగాలకు సపోర్టర్స్ వాడటం చాలా అవసరం  

ఇక ఐస్ వాటర్ లో పాదాలు  ఉంచి.. ప్రతి  15 నిమిషాలకి ఒకసారి మసాజ్ చేసుకుంటే మంచి  రిలీఫ్ ఉంటుంది.

మజిల్స్ పెయిన్ ఉన్న  వాళ్ళు  మాత్రం కొన్ని రోజులు బరువులు ఎత్తకుండా ఉండటం మంచిది  

ఇక  పెయిన్స్ నుండి  రిలీఫ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో  పెయిన్ కిల్లర్స్ వాడొద్దు

ఒకవేళ ఈ పెయిన్స్ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే.. డాక్టర్ ని సంప్రదించండి

ట్యాబ్లెట్స్ కన్నా.. పెయిన్ రిలీఫ్ బామ్, స్ప్రే లు వాడటం మంచిది

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం