భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మార్కెట్లు!

భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో అనేక ప్రసిద్ధి చెందిన మార్కెట్లు ఉన్నాయి.

Scribbled Arrow

కోల్కతాలో న్యూ మార్కెట్ బాగా ప్రసిద్ధి చెందిన పాత మార్కెట్ ఉంది. బట్టలు, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్ సహా అనేక వెరైటీ వెరైటీ ఉత్పత్తులు ఇక్కడ దొరుకుతాయి.

Scribbled Arrow

న్యూ మార్కెట్, కోల్కతా:

బెంగళూరులో ఉన్న కమర్షియల్ స్ట్రీట్ మార్కెట్ కూడా బాగా పాత మార్కెట్. ఇక్కడ అత్యాధునిక షాపులు, వీధి వ్యాపారులు, సంత మాదిరి స్టాల్స్ ఉంటాయి.

Scribbled Arrow

కమర్షియల్ స్ట్రీట్, బెంగళూరు:

లాడ్ బజార్.. దీన్నే చుడి బజార్ అని, బ్యాంగిల్ బజార్ అని కూడా అంటారు. ఇది చార్మినార్ దగ్గర ఉంటుంది.

Scribbled Arrow

లాడ్ బజార్, హైదరాబాద్:

ఇక్కడ రంగు రంగుల గాజులు, భారత సాంప్రదాయ నగలు దొరుకుతాయి. గాజులకు ఈ బజార్ చాలా ఫేమస్.   

Scribbled Arrow

లాడ్ బజార్, హైదరాబాద్:

గోవాలో ఉన్న అంజనా మార్కెట్ ని లెజెండరీ మార్కెట్ అని పిలుస్తారు. ఇది 1970ల కాలంలో స్టార్ట్ అయ్యింది. ప్రతీ బుధవారం దీన్ని ఏర్పాటు చేస్తారు.

Scribbled Arrow

అంజనా మార్కెట్, గోవా:

ముంబైలో ఉన్న లింకింగ్ రోడ్ మార్కెట్ బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ట్రెండీ ఫ్యాషన్ వస్తువులు, పాదరక్షలు సహా చాలా వస్తువులు దొరుకుతాయి. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ని కొనేందుకు ఇదొక చక్కని మార్కెట్.

Scribbled Arrow

లింకింగ్ రోడ్, ముంబై:

దక్షిణ ముంబైలో కొలాబా కాజ్వే మార్కెట్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వస్తువులు, బట్టలు, పురాతన వస్తువులు సహా అనేక వస్తువులకు ఈ మార్కెట్ ఫేమస్. స్థానిక ప్రజలకు, టూరిస్టులకు ఇది ఫేవరెట్ మార్కెట్.

Scribbled Arrow

కొలాబా కాజ్వే, ముంబై:

ఢిల్లీలో ఉన్న సరోజినీ నగర్ మార్కెట్.. బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ కి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వెరైటీ దుస్తులు, గృహాలంకరణ వస్తువులు వంటివి తక్కువ ధరకే దొరుకుతాయి.

Scribbled Arrow

సరోజినీ నగర్ మార్కెట్, ఢిల్లీ:

ఢిల్లీలో ఉన్న డిల్లీ హాట్ మార్కెట్లో భారతదేశానికి చెందిన చేనేత వస్త్రాలు, హస్తకళా వస్తువులు విక్రయిస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు చేసిన వస్తువులను ఈ మార్కెట్లో అమ్ముకుంటారు.

Scribbled Arrow

డిల్లీ హాట్ మార్కెట్, ఢిల్లీ: