దిగ్గజ క్రికెటర్ల  ట్రేడ్‌ మార్క్‌ షాట్లు,  డెలవరీస్‌!

ప్రపంచ క్రికెట్‌లో చాలా మంది గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. వారిలో కొందరు ట్రెండ్‌ సెట్టర్స్‌ ఉన్నారు.

 కొన్ని షాట్లు పేర్లు వింటే  ఒక క్రికెటర్‌  మన మైండ్‌లోకి  వస్తారు.

అలాగే డెడ్లీ బౌన్సర్లు,  కచ్చితమైన యార్కర్లు వేయాలంటే వీళ్లేరా..  అనిపిస్తూ ఉంటుంది.

అలా కొన్ని షాట్లు,  డెలవరీలకు పర్యాయపదంగా నిలిచిన ఆటగాళ్లు..  వాళ్ల ట్రేడ్‌ మార్క్‌ షాట్లు, డెలవరీలు ఇప్పుడు చూద్దాం..

సచిన్‌ టెండూల్కర్‌

 స్ట్రయిట్ డ్రైవ్

విరాట్ కోహ్లి

  క్లాసిక్‌ కవర్‌ డ్రైవ్‌ 

ఎంఎస్ ధోని

 హెలికాప్టర్ షాట్  

రోహిత్ శర్మ

 పుల్‌ షాట్‌   

వీరేంద్ర సెహ్వాగ్

 డాషింగ్ అప్పర్ కట్    

సురేష్ రైనా

ఇన్‌సైడ్‌ అవుట్‌ షాట్‌   

గ్లెన్ మాక్స్వెల్

రివర్స్ స్వీప్ షాట్ 

AB డివిలియర్స్

మ్యాజికల్‌ స్కూప్‌ షాట్‌ 

డెయిల్‌ స్టెయిన్‌

 స్పీడ్‌ ఇన్‌స్వింగర్‌

లసిత్‌ మలింగా

యార్కర్‌