లైంగిక సమస్యలతో ఇబ్బందులా? ఇలా చేస్తే మీ భాగస్వామి ఖుష్!

నేటి సమాజంలో పని ఒత్తిడి, కాలుష్యం, జంగ్ ఫుడ్ వెరసి పురుషుల్లో లైంగిక సుఖం లేకుండా పోతుంది.

పడక గదిలో భాగస్వామిని మెప్పించేందుకు వయగ్రా ట్యాబ్‌లెట్స్ తీసుకునే పరిస్థితి..వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఫుడ్ తింటే ఎలాంటి వయగ్రాల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నారు వైద్యులు

శృOగార సామర్థ్యం సామర్థ్యం తగ్గడానికి ముఖ్య కారణం మానసిక అశాంతి, ఆరోగ్య సమస్యలు. వీటిని అధిగమిస్తే లైంగిక సమస్యలే ఉండవు

మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే శృంగారం జీవితం సంతోషంగా సాగుతుందని అంటున్నారు నిపుణులు

 నట్స్ లో సెలీనియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. డపమైన్ వల్ల శృంగార కోరికలు విపరీతంగా పెరుగుతాయి.

నితం మనకు అందుబాటులో లభించే గుడ్లు తింటే అందులో ఉండే ఆమ్లాలు అంగ స్తంభన సమస్యలు దూరం చేస్తాయి

జామ పండులో ఉండే ప్రొటీన్లు హర్మోన్లను ప్రేరేపించి శృంగార జీవితాన్ని హ్యాపీగా సాగేల చేస్తుంది.

సాల్మన్ చేపలో విటమిన్ డి, ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ కలిగి అంగస్తంభన సమస్యలకు చెక్ పెడుతాయి.

బెండకాయలో ఉండే విటమిన్లు, మినరల్స్  సెక్యూవల్ హెల్త్ బెనిఫిట్స్ అద్భుతంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

లేత బెండకాలను ఉడికించిన నీటిని క్రమం తప్పకుండా తాగితే లైంగిక సరమైన సమస్యలకు చెక్ పెడుతుందని వైద్యులు చెబుతున్నారు.

మార్కెట్ లో దొరికే అత్తిపండ్లు, ఖర్జూరం తింటే రక్త ప్రసరణ సక్రమంగా కలిగి అంగ స్తంభన ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం