అరటి పువ్వు ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్యాన్ని కాపాడే అమృతం!

Tooltip

అరటి చెట్లులో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు, కాండం, ఆకులు, పువ్వు ఇలా ప్రతి ఒక్కటీ ఉపయోగమే.

Tooltip

అరటి పువ్వులో కూడా అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.

Tooltip

అరటి పువ్వ శరీరంలోని రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది

Tooltip

రక్త హీనతతో బాధపడే వారు అరటి పువ్వును క్రమం తప్పకుండా తింటే రక్త కొరత నివారిస్తుంది.

Tooltip

అరటి పువ్వులో ఉండే టానిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిట్లు ప్రీ రాడికల్స్ తో పోరాడి ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తాయి.

Tooltip

ఈ పువ్వు  మూత్ర పిండాల్లో రాళ్లతో పోరాడి కరిగేలా చేస్తుంది.

Tooltip

అరటి పువ్వు మూలవ్యాధి, రక్త స్రావం, మలబద్దకం లాంటి వాటికి ఔషదంగా ఉపయోగిస్తారు.

Tooltip

నోటి దుర్వాసన ఇబ్బంది కరంగా ఉంటుంది.. ఈ  పువ్వును వండుకొని తింటే నోటి దుర్వాస మటుమాయం అవుతుంది.

Tooltip

ఈ  పువ్వు తింటే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి.. గొంతు నొప్పి మాయమవుతుంది.

Tooltip

రుతుక్రమ రుగ్మతలు మొదలైన వాటితో బాధపడే స్త్రీలకు ఇది చక్కటి ఔషదం.

Tooltip

ఉడికించిన ఆరటి పువ్వు తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచింది. ఇందులో హైపోగ్లైసిమిక్ రసాయణం ఉంటుంది.

Tooltip

అరటి పువ్వుతోనే కాదు.. కాయతో కూడా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం